పట్టణ పీహెచ్‌సీలో ఆకస్మిక తనిఖీలు

పట్టణ పీహెచ్‌సీలో ఆకస్మిక తనిఖీలు కాకతీయ, కరీంనగర్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, పీఓ–ఎన్సీడీ సప్తగిరి కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. హాజరు రిజిస్టర్‌, అవుట్‌పేషెంట్‌ రిజిస్టర్‌తో పాటు కీలక వైద్య పత్రాలను పరిశీలించారు.ఏఎన్ఎం వారీగా ఆరోగ్య కార్యక్రమాల అమలు, సిబ్బంది పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఎన్సీడీ క్లినిక్‌లో అధిక రక్తపోటు, మధుమేహ రోగుల వివరాలు నమోదైన బ్లూ, రెడ్ రిజిస్టర్లను తనిఖీ చేసి, రోగులకు అందిస్తున్న మందుల పంపిణీ విధానాన్ని పరిశీలించారు. ఫార్మసీలో సీజనల్‌...