విశ్వనాధపురం గ్రామంలో ఏకగ్రీవంపై గ్రామస్తుల ఆగ్రహం

విశ్వనాధపురం గ్రామంలో ఏకగ్రీవంపై గ్రామస్తుల ఆగ్రహం రూ.25 లక్షల ప్యాకేజీ ఆరోపణలు.. దండోరా వేస్తూ మరో విడత ఎన్నికల డిమాండ్ కాకతీయ, గీసుగొండ: విశ్వనాధపురం గ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవంపై పెద్ద ఎత్తున వివాదం రేగింది. గ్రామ పెద్దల అనుమతి లేకుండా కొందరు బడా నాయకులు రూ.25 లక్షల ప్యాకేజీ డీల్ చేసి తమకిష్టమైన అభ్యర్థిని ఏకగ్రీవంగా ప్రకటించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వర్గం నుండి పోటీకి దిగిన అభ్యర్థిని సర్పంచ్ పదవికి,బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీకి దిగిన సర్పంచ్ అభ్యర్థిని ఉప...