జూలూరుపాడులో మద్యం బెల్టు తీయాల్సిందే

జూలూరుపాడులో మద్యం బెల్టు తీయాల్సిందే లేకుంటే పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహిస్తాం జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ కి వినతిపత్రం కాకతీయ, కొత్తగూడెం : జూలూరుపాడు మండల వ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న బెల్ట్ షాపులను నియంత్రించాలని కోరుతూ ఆ ప్రాంతానికి చెందిన మహిళలతో పాటు పురుషులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ కార్యాలయం ముందు శనివారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ జానయ్యకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ మద్యం వ్యాపారాలు...