ముద్దునూరు జీపీ సర్పంచ్‌గా భూక్య వనీత
ముద్దునూరు జీపీ సర్పంచ్‌గా భూక్య వనీత కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మల్లంపల్లి మండలం పరిధిలోని ముద్దునూరు తండా గ్రామపంచాయతీ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైంది. గ్రామంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు సమన్వయంతో ముందుకొచ్చి భూక్య వనీత–రాజేందర్‌కు అఖిల పక్ష మద్దతు ప్రకటించడంతో సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. అటు గ్రామంలో మొత్తం 8 వార్డ్ సభ్యుల పదవులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. అనంతరం ఆదివారం గ్రామంలో పూర్తిస్థాయి పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా...