ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా… భూపాల్ నగర్ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి నాగిడి రమణారెడ్డి

ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా భూపాల్ నగర్ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి నాగిడి రమణారెడ్డి కాకతీయ, ములుగు ప్రతినిధి : గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి సర్పంచిగా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని భూపాల్ నగర్ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి నాగిడి రమణారెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆదివారం గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా అలా మాట్లాడుతూ గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు తాను అహర్నిశలు కష్టపడతారని, గ్రామంలో మిగిలిపోయిన సిసి రోడ్లు డ్రైనేజీ పనులను, అర్హులైన...