మిల్ల‌ర్ అశోక్‌పై కేసు న‌మోదు

మిల్ల‌ర్ అశోక్‌పై కేసు న‌మోదు పీడీఎస్ బియ్యం నిల్వ చేసినట్లు గుర్తించిన పోలీసులు కాకతీయ, దామెర : అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వ చేస్తున్నట్లుగా వచ్చిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ బృందం దామెరలోని రాజరాజేశ్వరి రైస్ మిల్లుపై దాడి చేసింది. దాడిలో దామెర మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన జూలూరు అశోక్(49)ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు 20 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన బియ్యం విలువ సుమారు రూ.75,000లు స్వాధీనం చేసిన...