చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా సర్పంచ్ అభ్యర్థిణి సంచలన బాండ్ కాకతీయ, కరీంనగర్ : ఎన్నికల హామీలపై మాట నిలబెట్టుకోలేకపోతే చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తానంటూ సర్పంచ్ అభ్యర్థిని రాజేశ్వరి ఇచ్చిన బాండ్ స్థానిక రాజకీయాల్లో సంచలనంగా మారింది. కరీంనగర్ జిల్లా చెంజర్ల గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న రాజేశ్వరి గ్రామాభివృద్ధి హామీలను లిఖితపూర్వకంగా బాండ్‌పై రాసిచ్చారు. గ్రామానికి 12 పడకల ఆస్పత్రి, మినీ ఫంక్షన్ హాల్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడంతో పాటు కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం...