వ్యర్థాలతో వినూత్న నిర్మాణం
వ్యర్థాలతో వినూత్న నిర్మాణం సీఎస్ఐ పాఠశాలకు జిల్లా స్థాయి బహుమతి కాకతీయ, గణపురం : పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చిన గాంధీనగర్ లోని సీఎస్ ఐ సిస్టర్ ఇడితినీవ్ మెమోరియల్ హై స్కూల్ మరో విజయాన్ని సాధించింది. ఇటీవల జరిగిన సైన్స్ ఫెయిర్‌లో ఈ స్కూల్ విద్యార్థి బి.హర్షన్ జిల్లా స్థాయిలో బహుమతి సాధించాడు. ‘లో కాస్ట్ కన్స్ట్రక్షన్ విత్ ప్లాస్టిక్ అండ్ గ్రోయింగ్ ప్లాంట్స్’ పేరుతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌లో హర్షన్ ప్లాస్టిక్ వ్యర్థాలతో చవకగా ఇళ్లు, రహదారులు...