ఉనికికోసమే ఈటల ఆరాటం !!

ఉనికికోసమే ఈటల ఆరాటం !! మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఏం చేసావ్...? గుడులు, బడులు, రోడ్లు తెచ్చింది నీవు కాదు.. కేసీఆరే ! ఎంపీ ఈటల రాజేందర్ పై కౌశిక్ రెడ్డి ధ్వజం కమలాపూర్ మండలంలో ఎన్నిక‌ల‌ ప్రచారం కాకతీయ,హుజురాబాద్ : మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సర్పంచ్ ఎన్నికల ముసుగులో మరోసారి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, మేక వన్నె పులి ఈటల అని, ఆయన కొత్త డ్రామాకు తెరలేపారని కానీ ఆయనకు హుజురాబాద్ రాజకీయ చిత్రపటంపై భవిష్యత్తు లేదని, అయన ఇక్కడ ఉనికికోసం...