ఓటు హక్కు…ప్రజాస్వామ్య పునాది
ఓటు హక్కు...ప్రజాస్వామ్య పునాది ఓటరు గా నమోదు అయిన ప్రతీ ఒక్కరు ఓటు వేయాలి పోస్టల్ బ్యాలట్ కోసం ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కాకతీయ, జనగామ : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల విధులు నిర్వహించనున్న ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి, రెండవ, మూడవ విడతలుగా జరిగే గ్రామ పంచాయితీ...