అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారు

అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారు శాసనసభ నిబంధనలకు తిలోదకాలు రెండేళ్లు గడిచినా హౌస్ కమిటీల ఊసేలేదు డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని గాలికి వదిలేశారు ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పు బేఖాతర్‌ రాతపూర్వక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలేదు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు హరీష్ రావు బహిరంగ లేఖ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈ రెండేళ్లలో అసెంబ్లీ నిర్వాహణలో...