ఘనంగా విజ‌య్ దివస్‌ జరుపుకోవాలి

ఘనంగా విజ‌య్ దివస్‌ జరుపుకోవాలి డిసెంబర్ 9 చరిత్రలో నిలిచిపోయే రోజు బీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపు పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు దిశానిర్దేశం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9వ తేదీని ‘విజయ్ దివస్’గా ఘనంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి, దిశానిర్దేశం చేశారు. ఈ...