పుతిన్ ఢిల్లీ యాత్రతో వైట్‌హౌస్ షాక్… ట్రంప్ నెక్స్ట్ మూవ్ ఏంటి?
పుతిన్ ఢిల్లీ యాత్రతో వైట్‌హౌస్ షాక్… ట్రంప్ నెక్స్ట్ మూవ్ ఏంటి? పుతిన్ భారత పర్యటనతో కదిలిన గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ పాశ్చాత్య ఒత్తిడులను పక్కన పెట్టిన మోదీ–పుతిన్ దూకుడు ఇండియా–రష్యా కొత్త ఒప్పందాలు వైట్‌హౌస్‌కు వార్నింగ్ సిగ్నల్ కాకతీయ, ఇంటర్నేషనల్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజా భారత్ పర్యటన ప్రపంచ రాజకీయాల్లో భారీ చర్చకు కారణమైంది. ముఖ్యంగా అమెరికా వైట్‌హౌస్‌లోనూ, ట్రంప్ వర్గాల్లోనూ దీనికి సంబంధించి అసహనం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే అమెరికా వరుస ఆంక్షలు, టారిఫ్ బెదిరింపులు, ఒత్తిళ్ల...