నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు తప్పవు
నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు తప్పవు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను కాకతీయ,ఆత్మకూరు : ఉపాధి హామీ పథకం అమలులో నిబంధనలు పాటించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను అన్నారు. సోమవారం ఆత్మకూర్ మండల కేంద్రములో నిర్వహించిన ఇన్ హౌస్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆత్మకూరు మండలంలో 16 గ్రామ పంచాయతీలకు సంబంధించి 17వ విడత సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఆత్మకూరు మండలంలోని 16 గ్రామపంచాయతీలకు సంబంధించి 2024-2025 సంవత్సరానికి సంబంధించి జరిగిన 35,55,6591 రూపాయల ఉపాధి...