అరకు టు మహబూబాబాద్
అరకు టు మహబూబాబాద్ గాంజా తీసుకొస్తుండగా పోలీసులకు చిక్కిన యువకులు ఒకరు మల్యాల వాసి.. మరోకరు కరీంనగర్ వాసి చిన్న చిన్న ప్యాకెట్లతో సరఫరా.. మాటు వేసి పట్టుకున్న కురవి పోలీసులు స్వాధీనం చేసుకున్న గాంజా విలువ రూ.1.5 లక్షలు కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో నిర్వహించిన పోలీసుల తనిఖీలో ఇద్దరి నుంచి రూ. రూ.1.5 లక్షల విలువ చేసే గాంజాను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన పటేల్ పవన్ కృష్ణ, మహబూబాబాద్ జిల్లా మల్యాల గ్రామానికి...