అభ్యర్థులు కోడ్‌ను పాటించాలి
అభ్యర్థులు కోడ్‌ను పాటించాలి గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఏసీపీ వెంకటేష్ కాకతీయ, గీసుగొండ : రాబోయే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ఆచార నియమావళిని తప్పనిసరిగా పాటించాలని గీసుగొండ సీఐ డి.విశ్వేశ్వర్ సూచించారు. ఎన్నికలు శాంతి యుతంగా,నిష్పాక్షికంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఎన్నికల సమయంలో రెచ్చగొట్టే ప్రసంగాలు,కులమత ఆధారిత ప్రచారం, ఓటర్లను డబ్బు లేదా మద్యం ద్వారా ప్రభావితం చేయడం, నిరాధార ఆరోపణలు చేయడం, ప్రత్యర్థి అభ్యర్థుల ప్రచారాన్ని అడ్డుకోవడం వంటి చర్యలకు...