శ్రీరామ కాలనీలో నీటి సమస్యకు చెక్
శ్రీరామ కాలనీలో నీటి సమస్యకు చెక్ అమృత్ స్కీంతో తాగునీరు అందుబాటులోకి బండి సంజయ్‌కు కృతజ్ఞతలు తెలిపిన కాలనీ వాసులు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర 39వ డివిజన్ పోచమ్మవాడ పరిధిలోని శ్రీరామ కాలనీ వాసుల ఐదేళ్ల తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. వరుసగా ఎదురవుతున్న నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కాలనీ ప్రజలు ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్‌ను కలిసి తమ సమస్యను వివరించారు.వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న బండి సంజయ్, మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు...