పోలింగ్ కేంద్రంలో నిశితంగా గమనించాలి
పోలింగ్ కేంద్రంలో నిశితంగా గమనించాలి జీపీ ఎన్నికల్లో పరిశీలకుల పాత్ర అత్యంత కీలకం ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి శ్రీరామ్ కాకతీయ, కొత్తగూడెం : పోలింగ్ కేంద్రంలో జరిగే ప్రతి అంశాన్ని నిశితంగా గమనించాలని ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి శ్రీరామ్ సిబ్బందికి సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల సూక్ష్మ పరిశీలకుల (మైక్రో అబ్జర్వర్ల) శిక్షణ కార్యక్రమంలో ఆయన...