స్థానిక ఎన్నికల్లోకి కొత్తవేషంతో కాంగ్రెస్
స్థానిక ఎన్నికల్లోకి కొత్తవేషంతో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలుచేడంలో కాంగ్రెస్ విఫలం బీఆర్ఎస్‌లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాకతీయ,ఆత్మకూరు : ఆరు గ్యారంటీలు అమలుచేడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మందపెల్లి ప్రసాద్,చౌళ్లపల్లి మాజీ ఎంపీటీసీ బొమ్మగాని భాగ్య రవి గౌడ్, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. మాజీ ఎమ్మెల్యే...