సుబేదారి పీఎస్‌లో డీసీపీ ఆకస్మిక తనిఖీ
సుబేదారి పీఎస్‌లో డీసీపీ ఆకస్మిక తనిఖీ పోలీసుల పనితీరుపై సమీక్ష.. కాకతీయ, హనుమకొండ : సుబేదారి పోలీస్ స్టేషన్‌ను సెంట్రల్ జోన్ డీసీపీ ధారా కవిత సోమవారం తనిఖీ చేశారు. స్టేషన్ శుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధుల నిర్వహణపై ఆమె సమగ్రంగా పరిశీలించారు. స్టేషన్కు వచ్చే ప్రజలతో పోలీసులు వ్యవహరించే తీరు, స్పందన వేగం, ముఖ్యంగా మహిళా, పిల్లల ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. డీసీపీ నేరాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపు అత్యంత అవసరమని పేర్కొన్నారు. దీనిలో...