గ్రామాల్లోనూ కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి
గ్రామాల్లోనూ కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి ఎమ్మెల్యే డా.మురళి నాయక్ కాకతీయ,నెల్లికుదురు : రాష్ట్రంలోనే కాదు గ్రామాలలో నూ కాంగ్రెస్ గెలిస్తే వేగంగా అభివృద్ధి జరుగుతుందని, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం,కొత్త రేషన్ కార్డులు,200 యూనిట్లు ఉచిత విద్యుత్,మహిళలకు బస్సు ఫ్రీ వంటి పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి దీవించాలని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ అన్నారు. మండలంలోని మేచరాజుపల్లి,ఎర్రబెల్లి గూడెం,రత్తిరాం తండా, రామన్నగూడెం,జామ తండా, హనుమాన్ నగర్ తండా,రాజుల కొత్తపల్లి,నైనాల,నెల్లికుదురు,బ్రాహ్మణకొత్తపల్లి,రావిరాల,మదనతుర్తి, శ్రీరామగిరి,బంజర,నరసింహుల గూడెం,ఆలేరు,...