ఎన్నికల నిర్వహణలో మార్గదర్శకాలు పాటించాలి
ఎన్నికల నిర్వహణలో మార్గదర్శకాలు పాటించాలి ప్రతీ విషయంలో జాగ్రత్తలు పాటించాలి ములుగు జిల్లా ఎన్నికల పరిశీలకులు ప్రశాంత్ కుమార్ రెండో విడత పోలింగ్ సన్నద్ధతపై అధికారులకు శిక్షణ కాకతీయ, ములుగు ప్రతినిధి : రెండవ విడత గ్రామ పంచాయతీ పోలింగ్ సన్నద్ధతపై సిబ్బందికి అధికారులు శిక్షణ ఇచ్చారు. డిసెంబర్ 14 న సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో, పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు (పీఓలు, ఏపీఓలు) సోమవారం జెడ్ పి హెచ్ ఎస్ మల్లంపల్లి, జెడ్ పి హెచ్ ఎస్ ములుగు, జెడ్ పి...