తిమ్మాపూర్ పీహెచ్‌సీలో త‌నిఖీలు

తిమ్మాపూర్ పీహెచ్‌సీలో త‌నిఖీలు సేవల నాణ్యతపై డీపీఓ ఎన్‌హెచ్‌ఎం స్వామి ఆరా కాకతీయ, కరీంనగర్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, డీపీఓ ఎన్‌హెచ్‌ఎం స్వామి కలిసి తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవలపై సమగ్రంగా పరిశీలించారు.హాజరు రిజిస్టర్, అవుట్‌ పేషెంట్‌ రికార్డులు, ఇతర రిజిస్టర్లను పరిశీలించారు. ఎన్‌సీడీ క్లినిక్‌లో అసంక్రామక వ్యాధులతో బాధపడుతున్న రోగుల వివరాలు, వారికి అందిస్తున్న మందుల పంపిణీ విధానాన్ని తనిఖీ చేశారు. ఫార్మసీ స్టోర్స్‌లో సీజనల్‌ వ్యాధుల మందుల నిల్వలను,...