కాంగ్రెస్ రాగానే ప్రజలకి కష్టాలు

కాంగ్రెస్ రాగానే ప్రజలకి కష్టాలు ఓడిపోగానే పారిపోయిన వ్యక్తి మాటలు నమ్మకండి బీఆర్ఎస్ కే గ్రామీణుల ఓటు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల వేడి పెరుగుతోంది. కమలాపూర్ మండలంలోని కాన్పర్తి, శ్రీరాములపల్లి, అంబాల, గూడూరు, భీంపల్లి గ్రామాల్లో నిర్వహించిన పాదయాత్రలు, రోడ్‌షోలలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సమస్యల్లో కూరుకుపోయిందని, కేసీఆర్ ముందే చెప్పిన మోసపోతే గోసా పరిస్థితినే...