స్కాంకు ప్లాన్ చేసి..స్కీం
స్కాంకు ప్లాన్ చేసి..స్కీం కొత్తగూడెం పెద్ద బజారు కేంద్రంగా దందా లిమిటెడ్ మెంబెర్స్.. అన్ లిమిటెడ్ ఖాతాలు... గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న దందా తెరవెనుక ఆ నలుగురు అసలు సూత్రధారులు? కాకతీయ ప్రతినిధి,కొత్తగూడెం: భదాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా స్కీముల పేరిట స్కాములకు తెర తీశారు కొంతమంది పెద్ద మనుషులు. తమ వ్యాపారాలు చేసుకుంటూనే అదనపు సంపాదన కోసం కొంతమంది బడా బాబులు కుమ్మక్కై స్కీములు నడుపుతూ ప్రపంచానికి తెలవని స్కాములు చేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇటువంటి దందాలు...