అసాంఘీక కార్యకలాపాలపై సమాచారం ఇవ్వండి
అసాంఘీక కార్యకలాపాలపై సమాచారం ఇవ్వండి ఎస్‌ఐ నరేష్ కాకతీయ, ఖిలావరంగల్ : ఖిలా వరంగల్ తూర్పు కోట పరిధిలో ఎవరైనా అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని మిల్స్ కాలనీ ఎస్సై లావుడ్యా నరేష్ సూచించారు. సోమవారం తూర్పు కోట అఖిల పక్షం ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన పోస్టర్లను స్థానిక కార్పోరేటర్ బోగి సువర్ణ సురేష్ తో కలిసి ఎస్సై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గంజాయి, అనుమతి లేని మద్యం విక్రయం, జూదం వంటి అక్రమ కార్యకలాపాలు కనబడితే స్థానిక...