పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి రెబల్స్ బెడద
పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి రెబల్స్ బెడద అధికార పార్టీకి అధికార పార్టీతోనే పోరు! నేతృత్వ లోపమేనా? వర్గపోరేనా? ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి ఆచార, ప్రమాణాలకు విరుద్ధంగా రాజకీయ వాతావరణాన్ని మార్చివేశాయి. అధికార కాంగ్రెస్ పార్టీలోనే తిరుగుబాటుదారులు రెక్కలువిప్పడంతో, ‘కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీతోనే పోటీ’ అనే వ్యాఖ్యలు ప్రజల్లో వినిపిస్తూ రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. పార్టీ నేతృత్వం బలహీనత కారణంగానే ఈ పరిస్థితి...