కంటి వెలుగు పథకం ఆపడం దుర్మార్గం
కంటి వెలుగు పథకం ఆపడం దుర్మార్గం కేసీఆర్‌పై పగతోనే పథకాన్ని నిలిపిన కాంగ్రెస్ ప్రజల కంటి వెలుగుకు కేసీఆర్ కృషి కేసీఆర్ సంక్షేమ పాలన ప్రజల హృదయాల్లో నిలిచింది దీక్షా దివస్‌లో భాగంగా బీఆర్‌ఎస్ కార్యాలయంలో కంటి వెలుగు శిబిరం తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ పాలనే పునాది : హన్మకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ కాకతీయ, హన్మకొండ : మానవీయ కోణంతో మాజీముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కంటి వెలుగు పథకాన్ని కాంగ్రెస్‌ప్రభుత్వం నిలిపేయడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే, హన్మకొండ జిల్లా బీఆర్ ఎస్...