ట్రాఫిక్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

ట్రాఫిక్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు కాకతీయ, హనుమకొండ : వరంగల్ ట్రై సిటీ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వాహనదారులపై కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులకు ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్‌లో అదనపు డీసీపీ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులను ఉద్దేశించి అదనపు డీసీపీ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతకమని,...