ఢిల్లీని వణికించిన ఉద్యమం

ఢిల్లీని వణికించిన ఉద్యమం మహోన్నత ఘట్టం సాక్షాత్కరించిన రోజు డిసెంబర్ 9 తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో!’ నినాదంతో ఉధృతం పార్లమెంట్‌ వేదికగా తెలంగాణ బిల్లు కోసం పోరాడం అమరుల త్యాగాలను తరతరాలకు తెలియజేయాలి డిసెంబర్ 9 ‘విజయ్ దివాస్’ను ఘనంగా నిర్వహించాలి : పార్టీ శ్రేణులకు మాజీ ఎంపీ నామా నాగేశ్వ‌ర్‌రావు పిలుపు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9వ తేదీని ‘విజయ్ దివాస్’గా ఘనంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి...