దివ్యాంగుల సంక్షేమానికి కృషి

దివ్యాంగుల సంక్షేమానికి కృషి సంక్షేమ అధికారిణి స్వర్ణలత లెనినా కాకతీయ, కొత్తగూడెం : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు ఐ.డి.ఓ.సి మీటింగ్ హాల్ నందు జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లెనినా అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ విద్యా చందన మాట్లాడుతూ జిల్లాలోని అర్హులైన దివ్యాంగులు యుడిఐడి కార్డులు పొందాలని తెలియచేశారు. గతంలో పొందిన యు.డి.ఐ.డి. కార్డుల సవరణలు పోర్టల్ ద్వారా చేసుకోవచ్చని జిల్లాలో దివ్యాంగుల డ్వాక్రా సంఘాలుగా తయారయి పొదుపు చేసి రుణాలు పొందవచ్చని తెలిపారు. జిల్లా సంక్షేమ...