ధాన్యం కేటాయింపుకు బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరి
ధాన్యం కేటాయింపుకు బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరి ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : జిల్లాలోని రైస్ మిల్లర్లకు వరి ధాన్యం కేటాయింపు చేసేందుకు బ్యాంకు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ చూపించడం తప్పనిసరి అని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో రైస్ మిల్లర్ల తో ధాన్యం కేటాయింపు, బ్యాంక్ గ్యారంటీ, పెండింగ్ సిఎంఆర్ రైస్ డెలివరీపై అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్...