సీనియ‌ర్ల‌కు మొండి చెయ్యి !

సీనియ‌ర్ల‌కు మొండి చెయ్యి ! ప‌ర‌కాల కాంగ్రెస్‌లో హ‌స్త‌వ్య‌స్థం ! పార్టీలో చేరిన కొత్త‌వాళ్ల‌కే ఎన్నిక‌ల్లో పోటీకి చాన్స్ ! వార్డు మెంబ‌ర్‌, స‌ర్పంచ్ అభ్య‌ర్థులుగా అవ‌కాశం ఎమ్మెల్యే రేవూరి తీరుపై సీనియ‌ర్లు గ‌రంగ‌రం అనుచ‌రుల‌నే అంద‌లమెక్కిస్తున్నార‌ని ఆగ్ర‌హం త‌మ‌దారి తాము చూసుకుంటున్న నాయ‌కులు అధికార‌ పార్టీకి గుడ్ బై చెప్పి ప్ర‌తిప‌క్షంలోకి వెళ్తున్న వైనం కాకతీయ, వరంగల్ బ్యూరో / పరకాల : పరకాల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో కీలక స్థానాల్లో వ్యవహరిస్తున్న నాయకులు, ఉద్యమకారులు,...