మళ్లీ అధికారంలోకి బీఆర్ఎస్.. ముఖ్యమంత్రిగా కేసీఆర్
మళ్లీ అధికారంలోకి బీఆర్ఎస్.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రజల హృదయాల్లో కేసీఆర్ స్థానాన్ని చెరిపేయలేరు తెలంగాణ తల్లి విగ్రహాం మార్చడం సిగ్గుచేటు : రాష్ట్ర రెడ్‌కో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి కాకతీయ, ములుగు ప్రతినిధి : ప్రజల గుండెల్లో నిక్షిప్తమై ఉన్న కేసీఆర్ ప్రేమను..పేరును కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా చెరిపేయలేదని రాష్ట్ర రెడ్‌కో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణ తల్లి అని అన్నారు. అలాంటి తల్లి విగ్రహానికి ముసుగు వేయడం, పాత విగ్రహాన్ని తొలగించి...