మళ్లీ మోసపోవద్దు.. గోస పడొద్దు..
మళ్లీ మోసపోవద్దు.. గోస పడొద్దు.. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కాకతీయ, నెల్లికుదురు : అమలుకు సాధ్యం కానీ హామీలిచ్చిన కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మరోసారి మోస పోయి గోస పడవద్దని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పిలుపు నిచ్చా రు. మంగళవారం పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలం లోని ఆలేరు గ్రామంలో బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి శ్రీరామ్ సత్యనారాయణ తరపు న గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ పల్లెల ప్రగతి కోసం నిస్వార్థంగా పనిచేసేదెవరో ఆలోచించి...