నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి తొలి విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన భద్రత భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి జిల్లాలో తొలి విడతలో జరగబోయే పంచాయితీ ఎన్నికలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 320 పోలింగ్ స్థానాలలోని 1510 పోలింగ్ కేంద్రాలలో పోలీస్ శాఖ తరపున పూర్తిస్థాయి బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సుమారుగా 1700 మంది పోలీసులతో ఎలాంటి...