కోత కుట్లు లేకుండానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్

కోత కుట్లు లేకుండానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. సాంబశివరావు కాకతీయ, గీసుగొండ : కోత–కుట్లు లేకుండానే పురుషులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహిస్తు న్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి. సాంబశివరావు తెలిపారు. గీసుగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించిన కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స శిబిరాన్ని పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు...పురుషులకు చేసే వేసేక్టమీ శస్త్రచికిత్స పూర్తిగా సురక్షితమై, కేవలం రెండు నిమిషాల్లో ఎలాంటి కోత–కుట్లు లేకుండా జరిగిపోతుందని వెల్లడించారు. ఈ...