మొదటి విడత ఎన్నికలకు భారీ భద్రత
మొదటి విడత ఎన్నికలకు భారీ భద్రత 2 వేల మంది పోలీసులతో బందోబస్తు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సాయుధ బలగాలు 953 కేసుల్లో 6403 మంది బైండోవర్ 12 లక్షల విలువ చేసే మద్యం సీజ్ 16 సరిహద్దు చెక్ పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు 5 ఎఫ్ఎస్టీ, 15 ఎస్ఎస్టీ బృందాల ద్వారా నిఘా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో రెండు వేల మందితో భారీగా పోలీసు భద్రత ఏర్పాట్లను...