నాకు మాయ మాటలు చెప్పడం రాదు
నాకు మాయ మాటలు చెప్పడం రాదు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కాకతీయ, గీసుగొండ : తనకు మాయమాటలు చెప్పడం రాదని, ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడే వ్యక్తిని కాదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని శాయంపేట హవేలీ,ఊకల్ హవేలీ,మరియాపురం, గంగాదేవిపల్లి,కొనాయిమాకు,ఎలుకుర్తి హవేలీ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల తరఫున గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన...