కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థినే గెలిపించండి

కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థినే గెలిపించండి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కాకతీయ, కరీంనగర్ : తిమ్మాపూర్ మండలం రేణికుంటలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఎలుక రాజుకు మద్దతుగా మంగళవారం నిర్వహించిన ప్రచారంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్న యువకులను ముందుకు తేవడం కాలానుగుణమని, రేణికుంటను మరింత ముందుకు నడిపించేందుకు రాజును సర్పంచ్‌గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రేణికుంటలో ఇప్పటికే విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తుచేస్తూ ఓపెన్ బావి నిర్మాణానికి రూ.6 లక్షలు, స్కూల్ కాంపౌండ్ వాల్‌కు...