కేయూలో నోబెల్ ప్రైజ్ డే సెలబ్రేషన్స్ ప్రారంభం
కేయూలో నోబెల్ ప్రైజ్ డే సెలబ్రేషన్స్ ప్రారంభం కాకతీయ, హనుమకొండ : కాకతీయ యూనివర్సిటీలో స్వర్ణోత్సవాల సందర్భంగా డీన్ స్టూడెంట్ అఫైర్స్ కార్యాలయం ఆధ్వర్యంలో, వివిధ విభాగాల సమన్వయంతో నోబెల్ ప్రైజ్ డే సెలబ్రేషన్స్ మంగళవారం కేయూలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. రామచంద్రం మైక్రోబయాలజీ విభాగంలో ఈ కార్యక్రమాలను ప్రారంభించి విద్యార్థుల పోస్టర్ ప్రదర్శనలను పరిశీలించారు. ఆయనతో పాటు యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ. మనోహర్, స్టూడెంట్ అఫైర్స్ డీన్ ప్రో. మామిడాల ఇస్తారి పాల్గొన్నారు. ప్రొ. రామచంద్రం మాట్లాడుతూ.....