పోలింగ్ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలి

పోలింగ్ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్య శారద కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ఎన్నికల్లో ఎంతో ప్రాధాన్యత గల పోలింగ్ విధులను ప్రిసైడింగ్ అధికారులు సమర్థ‌వంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. సంగెo, గీసుగొండ జెడ్పిహెచ్ఎస్ లో జిల్లాలో రెండవ విడత లో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రిసైడింగ్ అధికారులకు మంగళవారం రోజున నిర్వహించిన శిక్షణ తరగతులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియలో పీ.ఓ...