ఘ‌నంగా సోనియా జన్మదిన వేడుకలు

ఘ‌నంగా సోనియా జన్మదిన వేడుకలు వెన్నెం రజిత ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు కాకతీయ, కరీంనగర్ : కాంగ్రెస్ అగ్రనేత, తెలంగాణ ప్రజలకు స్వరాణిమ రోజులు అందించిన నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నగర మహిళా కాంగ్రెస్ ఘనంగా నిర్వహించింది. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వెన్నెం రజితారెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్‌రోడ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి సోనియా దీర్ఘాయుష్షు, ప్రజాసేవ కొనసాగాలని ప్రార్థించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలతో కలిసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సోనియా...