కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ‌

కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ‌ తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన ఒకేఒక్క‌డు ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్ పోరాటమే తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌కు శ్వాస‌యింది విజయ్ దివస్ వేడుకల్లో ఎమ్మెల్సీ దేశ‌ప‌తి శ్రీనివాస్‌ ర‌క్త‌పు బొట్టు చింద‌కుండా తెలంగాణ తెచ్చాడు : ఎమ్మెల్సీ సిరికొండ‌ కేసీఆర్ త్యాగాల పునాదులపై నిర్మితమైన స్వరాష్ట్రం : మాజీ ఎమ్మెల్యే విన‌య్‌భాస్క‌ర్‌ హ‌న్మ‌కొండ బీఆర్ ఎస్ జిల్లా పార్టీ కార్యాల‌యంలోఘ‌నంగా విజ‌య్ దివ‌స్ వేడుకలు కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రా సాధ‌న‌కు ఉద్య‌మ నేత‌, కేసీఆర్...