పల్లెల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం
పల్లెల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం *పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాకతీయ,పరకాల : పంచాయతీ ఎన్నికల్లో పల్లెల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.మండలంలోని కౌకొండ, వెంకటేశ్వర్లపల్లి,సర్వాపురం గ్రామాల్లో నిర్వహించిన సన్నాహక సమావేశాలు, గ్రామ ప్రచారంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ పల్లెప్రజలు కాంగ్రెస్ 420 బోగస్ హామీలను నమ్మి మోసపోయిన విషయాన్ని బాగా గ్రహించారని, రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి...