పంచాయ‌తీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

పంచాయ‌తీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు నిరంతర నిఘాతో ప్రశాంత పోలింగ్‌కు సిద్ధం క‌రీంన‌గ‌ర్ సీపీ గౌస్ ఆలం కాకతీయ, కరీంనగర్ : గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎలాంటి అశాంతి లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖలతో కలిసి విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసు కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు, ఫీల్డ్ స్టాఫ్‌తో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన వివరాలు వెల్లడించారు. క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో 19 శాతం కేంద్రాలను స‌మ‌స్యాత్మ‌క కేంద్రాలుగా గుర్తించామని తెలిపారు. ఈ కేంద్రాల్లో అదనపు బలగాలను...