తెలంగాణలో ట్రంప్ మీడియా రూ.లక్ష కోట్ల పెట్టుబడి.. ఈ సంస్థ హిస్టరీ ఇదే!

తెలంగాణలో ట్రంప్ మీడియా రూ.లక్ష కోట్ల పెట్టుబడి.. ఈ సంస్థ హిస్టరీ ఇదే! తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో టీఎమ్‌టీజీ భారీ పెట్టుబడి ప్రకటన ట్రంప్ బ్యాన్ తర్వాత పుట్టుకొచ్చిన కంపెనీ ట్రూత్ సోషల్‌తో టీఎమ్‌టీజీ కి మొదటి పెద్ద బ్రేక్ కాక‌తీయ‌, ఇంట‌ర్నేష‌న‌ల్‌: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన‌ భారీ పేరు ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (టీఎమ్‌టీజీ). అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు నేరుగా లింక్ ఉన్న ఈ సంస్థ, రాబోయే 10 ఏళ్లలో...