ట్రంప్ టారిఫ్ షాక్.. తెలుగు రైస్ ఇండస్ట్రీకి పెనుముప్పు సంకేతాలు!

ట్రంప్ టారిఫ్ షాక్.. తెలుగు రైస్ ఇండస్ట్రీకి పెనుముప్పు సంకేతాలు! అమెరికన్ రైస్ ఇండస్ట్రీ ఫిర్యాదులు పెరగడంతో ట్రంప్ ఆగ్రహం భారత్–చైనా–థాయిలాండ్ నుంచి తక్కువ ధర బియ్యం దిగుమతులే ప్రధాన సమస్య భారత బియ్యంపై కఠిన చర్యల దిశ‌గా ట్రంప్ అడుగులు కాక‌తీయ‌, ఇంట‌ర్నేష‌న‌ల్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ భారత బియ్యం ఎగుమతులపై కఠినంగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల వైట్ హౌస్‌లో అమెరికన్ రైస్ ఇండస్ట్రీ ప్రతినిధులతో ఆయన చేసిన సమావేశం పెద్ద చర్చకు దారితీసింది. ఈ సమావేశంలో...