లక్ష్మణ్ తండా గ్రామ పంచాయతీలో 2వ వార్డు ఏక‌గ్రీవం

లక్ష్మణ్ తండా గ్రామ పంచాయతీలో 2వ వార్డు ఏక‌గ్రీవం దేవరుప్పుల మండ‌లంలో కాంగ్రెస్ బోణీ వార్డు స‌భ్యుడు బానోతు పకీర్‌కు అభినంద‌న‌లు కాక‌తీయ‌, జ‌న‌గామ‌: జనగామ‌ జిల్లా దేవరుప్పుల మండ‌లం లక్ష్మణ్ తండా గ్రామ పంచాయతీలో 2వ వార్డు ఏక‌గ్రీవమై కాంగ్రెస్ బోణీ కొట్టింది. లక్ష్మణ్ తండా గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన 2వ వార్డు అభ్యర్థిగా బానోతు పకీర్ ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు. ప్రత్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోగా పకీర్ ఎన్నిక ఏకగ్రీవమైన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. దీంతో మండలంలో కాంగ్రెస్ అభ్యర్ధి ఏక‌గ్రీవాల్లో బోణీ కొట్టిన‌ట్ల‌యింది. కాగా...