కరీంనగర్‌ను కాంగ్రెస్ అడ్డాగా మార్చేస్తాం

కరీంనగర్‌ను కాంగ్రెస్ అడ్డాగా మార్చేస్తాం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీదే విజయం ఖాయమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుపరిపాలన ప్రజలకు శ్రీరామరక్షగా నిలుస్తోందని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు తెలిపారు. మంగళవారం సాయంత్రం మైత్రి హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలను ప్రజలు పూర్తిగా తిరస్కరించిన పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. గ్రానైట్ పేరిట గత పాలకులు కోట్లాది...